మహిళలు అతిగా నిద్రపోతే సంతానోత్పత్తి తగ్గుతుంది..! 10 d ago
మహిళలు ఎక్కువ సేపు నిద్రపోతే సంతానం కలగదని, నిపుణులు చెబుతున్నారు. దీని వలన మహిళ శరీరంలో మార్పులు జరుగుతాయి. ఎక్కువసేపు నిద్రపోవడం వల్లమెడ, వెన్నెముక, తలనొప్పి వస్తుంది. దీని కారణంగా స్త్రీలలో హార్మోన్లు అసమతుల్యంతో మార్పులు రావడం మొదలవుతాయి. దీని ఫలితం సంతాన సామర్థ్యం తగ్గడం వలన పిల్లలు పుట్టే అవకాశం కోల్పోతారని వైద్యులు చెబుతున్నారు.